Movie News

Tamannah: అభిమాని చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తమన్న… వైరల్ అవుతున్న వీడియో?

Tamannah: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్న ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారు అనే విషయాన్ని ప్రకటించారు.

ఇలా గత కొంతకాలంగా తమ ప్రేమా విషయాన్ని రహస్యంగా దాచినటువంటి ఈ జంట తరచూ మీడియా కంటికి చికారు. ఇలా జంటగా కనిపించడంతో ఇద్దరు మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన తమన్నా ఇద్దరం ప్రేమలో ఉన్నాము అనే విషయాన్ని ప్రకటించారు. దీంతో ఒకసారిగా తమన్నా విజయ్ వర్మ ఎంతో పాపులర్ అయ్యారు.

ఇకపోతే తమన్నా తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. ఇలా ఈమె ముంబై ఎయిర్పోర్టులో కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు తనని చుట్టుముట్టేశారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని ఏకంగా తమన్న కాళ్లపై పడి తనకు పాదాభివందనం చేశారు.ఇలా తమన్నా పాదాభివందనం చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిన తమన్నా తనని దగ్గరకు తీసుకున్నారు.

Tamannah: తమన్నా టాటూ వేయించుకున్న అభిమాని…


అనంతరం ఆ అభిమాని తమన్నకు బొకే ఇవ్వడమే కాకుండా తన చేతి పై ఉన్నటువంటి తమన్న టాటూని చూపించడంతో ఒక్కసారిగా తమన్న ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక అభిమాని చేతిపై తమన్నా టాటూ మాత్రమే కాకుండా లవ్ యు తమన్నా అంటూ కూడా రాయించుకోవడంతో తన పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి ఒక్కసారిగా ఈమె ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా తనపై చూపిస్తున్నటువంటి ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago