Categories: FeaturedMovie News

Tamil hero Shimbu : కొత్త గెటప్ లో శింబు… ఆటో డ్రైవర్ గా కనిపించి షాకిచ్చిన హీరో…!

Tamil hero Shimbu turned as auto driver : ఒకప్పుడు తమిళ హీరో శింబు తెలుగులో కూడా బాగా ఫేమస్. ఈ మధ్య తెలుగులో ఈ హీరో సినిమాల జోరు తగ్గింది. జ్యోతిక తో నటించిన మన్మధ, వల్లభ సినిమాలతో యూత్ లో బాగా పాపులర్ అయ్యారు. ఇక మనోజ్ పోటుగాడు లో బుజ్జిపిల్లా… సాంగ్, ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమాలో డైమండ్ గర్ల్ పాటను పాడారు. ఇలా శింబు తెలుగులోనూ సుపరిచితుడే.

ఇక ఈ మధ్యనే శింబు వెంకట్ ప్రభూ దర్శకత్వం లో వచ్చిన ‘మాన్నాడు’ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో తనకు జంటగా నటించిన హీరోయిన్ నిధి అగర్వాల్ ను త్వరలో పెళ్లి చేసుకుంటాడని పుకార్లు కూడా వచ్చాయి. ఇక శింబు ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్, పలు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వెందు తణిందదు కాడు సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆటోడ్రైవర్ గా ఉన్నా ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ఇవి ఆ సినిమాకు సంబందించినవో అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.

కానీ ఆ ఆటో డ్రైవర్ గెటప్ సినిమాకు సంబంధించినది కాదు. శింబు త్వరలో చేయబోతున్న ఒక వెబ్ సిరీస్ కు సంబంధించినదని తెలుస్తోంది.ఫ్యాన్స్ మొదట కరోనా కుమార్ దర్శకత్వంలోని సినిమా కోసమని భావించారు. మరికొంతమంది ఏదో యాడ్ షూటింగ్ అనుకున్నారు. కానీ అది వెబ్ సిరీస్ కోసమని తెలిసాక షాక్ అయ్యారు. ఇక ఈ ఫోటో ఇపుడు సామాజిక మధ్యమాల్లో తెగ విరాళం అవుతోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago