Tarakaratna: నందమూరి తారకరత్న మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. అయితే ఈయన నందమూరి వారసురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకే రోజున ఏకంగా తొమ్మిది సినిమాలు ప్రకటించి ఈ సినిమాల పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇలా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఈ రికార్డును ఎవరు చెరపలేదని చెప్పాలి.
ఇలా తారకరత్న తొమ్మిది సినిమాలను ప్రకటించి సరికొత్త రికార్డును సృష్టించినప్పటికీ ఈయన మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. ఇలా తారకరత్న ఇండస్ట్రీలో నటించినది మొదటి సినిమా యువరత్న అయినప్పటికీ విడుదలైనది మాత్రం ఒకటో నెంబర్ కుర్రాడు ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఈయన తదుపరి సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.
ఇలా తారకరత్న సినిమాలు ఫ్లాప్ అవడంతో కొందరు నిర్మాతలు ఈయనతో కమిట్ అయిన సినిమాలకు ముందుగా అడ్వాన్సులు ఇచ్చి తర్వాత తన రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలుస్తోంది. ఈ విధంగా తారకరత్న కేవలం నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ తోనే సరి పెట్టుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయని చెప్పాలి.
ఇలా తారకరత్నకు కొందరు నిర్మాతలు డబ్బు ఎగ్గొట్టి మోసం చేశారని తెలుస్తుంది.ఇలా ఇండస్ట్రీలో వరుసగా ఫ్లాప్ సినిమాలను తారకరత్న ఎదురుకోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు అనంతరం నెగిటివ్ పాత్రలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇలా నెగిటివ్ పాత్రలలో నటించినందుకు గాను ఈయనకు నంది అవార్డు కూడా వరించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…