ఈఎస్ఐ కుంభకోనంలో మాజీ మంత్రి అచ్చన్నాయుడును అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే తాడిపత్రి మాజి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జెసి అస్మిత్ రెడ్డి లను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. వీరిద్దరినీ హైదరాబాద్ లోని శంషాబాద్ లోని ఇంటిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల వ్యవహారంలో వీరిని అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న రవాణాశాఖ అధికారులు జేసి ప్రభాకర్ రెడ్డి, అశ్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేసారు. మొత్తం 154 లారీలను ఇలా అక్రమంగా వీరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు తెలిపారు. వీరిద్దరినీ హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. టిడీపి నాయకుల వరుస అరెస్టులు ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…