ప్రస్తుతం టీమ్ ఇండియాలో చెప్పుకోదగ్గ ఆల్ రౌండర్ లలో రవీంద్ర జడేజా ఒకరు. తాజగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను వెనక్కి నెట్టి రెండో ర్యాంకు ఎగబాకాడు.
టెస్టు క్రికెట్ ఆల్ రౌండర్ల జాబితాలో 423 పాయింట్లతో వెస్టిండీస్ క్రికెటర్ జేసన్ హోల్డర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రెండవ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో ర్యాంకింగ్స్ లో ముగ్గురు భారత ఆటగాళ్లుకు చోటుదక్కింది..టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్, ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా 5,6,7 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…