Teja Sajja: తేజ సజ్జ హీరోగా ఇటీవల హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పెరిగిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ చిత్రం దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ప్రశాంత్ వర్మ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే హనుమాన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో తేజ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తేజ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ సినిమా కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని తెలిపారు. ఈ సినిమా కథ విని మొదలుపెట్టిన తర్వాత సుమారు 70 నుంచి 75 కథలు విన్నానని తెలిపారు. ఇందులో ఒక 15 సినిమాలు డీసెంట్ కథతో ఉన్న చిత్రాలు ఉన్నాయని తేజ తెలిపారు.
త్యాగాల ఫలితమే హనుమాన్..
హనుమాన్ సినిమా కోసం ఈ సినిమాలన్నింటిని త్యాగం చేశానని ఈయన తెలిపారు. ఇలా హనుమాన్ సినిమా కోసం ఏకంగా ఇంత పెద్ద త్యాగం చేశారనే విషయం తెలియడంతో అభిమానులు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు. మీరు త్యాగం చేయడం వల్ల హనుమాన్ రూపంలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నారు అంటూ తేజ వ్యాఖ్యలపై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…