కరోనా ఉదృతి నేపధ్యంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు తెలంగాణ సీఎం కెసిఆర్. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులకు సూచించారు.
ప్రజల ఆరోగ్యం కోసమే లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామని ఈ సందర్బంగా అయన తెలిపారు. మరోవైపు టీకాలపై మాట్లాడుతూ రెండో డోసుకు సరిపడా టీకాలను సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. బ్లాక్ ఫంగస్ కు అవసరమైన మందులు సమకూర్చుకోవాలనీ, బ్లాక్ ఫంగస్ చికిత్సకు గాంధీ ఆసుపత్రిలో 150 బెడ్లు, ENT ఆసుపత్రిలో మరో 250 బెడ్లు ఉన్నట్టు సిఎం కెసిఆర్ తెలిపారు.
వేసవి కాలంలో లభించే అరుదైన పండ్లలో పాల పండు ఒకటి. చాలా మందికి ఈ పండు గురించి పెద్దగా తెలియకపోయినా,…
ప్రతి ఇంటి వంటగదిలో సులభంగా దొరికే బేకింగ్ సోడా, వంటల్లో మాత్రమే కాదు, రోజువారీ పనుల్లో కూడా ఎంతో ఉపయోగకరంగా…
నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…