Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే.. ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందన్న ఆందోళనలో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉండటంతో అధిష్టానం కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పెద్దలతో పెద్ద ఎత్తున చర్చలు జరిపి ఎట్టకేలకు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గా ప్రకటించారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్..
ఇదే క్రమంలో భట్టి విక్రమార్క, సీతక్కను డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 7వ తేదీన గురువారం మంచి ముహూర్తం ఉండటంతో పార్టీ ఆ రోజునే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తిగా మారింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…