Ananya Nagalla: మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అనన్య నాగళ్ళ. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదలైంది హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఈమె వరుస ఇంటర్వ్యూలకు హాజరై సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా అనన్య నాగళ్ళ జబర్దస్త్ బ్యూటీ రీతు చౌదరీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినిమా విశేషాలతో పాటు ఎన్నో వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.
ఈ క్రమంలోనే రీతూ అనన్యను ప్రశ్నిస్తూ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అతనిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనే విషయాల గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు కాబోయే భర్త గడ్డంతో కచ్చితంగా ఉండాలని ఈమె తెలిపారు.
గడ్డం తప్పకుండా ఉండాలి..
ఇక తన హైట్ తన ఇన్కమ్ వంటి వాటి గురించి నాకు ఏమాత్రం పట్టింపు లేదు కానీ చూడగానే నన్ను ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలి నన్ను సంతోషంగా చూసుకునే వ్యక్తి అయితే చాలు అంటూ ఈ సందర్భంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి ఏంటి అనే విషయాల గురించి ఈ సందర్భంగా తన మనసులో ఉన్నటువంటి కోరికలను బయటపెడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…