టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై బాగా దృష్టి పెట్టింది. శివ మనసులో శృతి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ తో వరుస సినిమాలలో నటించింది. తమిళ, కన్నడలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో అవకాశాలు అంతగా అందుకోలేని రెజీనా వెబ్ సిరీస్ లతో బాగా బిజీగా మారింది. ప్రస్తుతం గంగిరెడ్డి పల్లవి దర్శకత్వంలో ‘అన్యస్ టుటోరియల్’ సిరీస్ లో నటిస్తుంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఇందులో మరో కోణాన్ని బయటపెట్టనుంది. ఇందులోని ఆగస్త్య, నివేదా సతీష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ కథ రెజీనాకు బాగా నచ్చిందని తెలుస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై బాగా దృష్టి పెట్టింది.
శివ మనసులో శృతి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ తో వరుస సినిమాలలో నటించింది.
తమిళ, కన్నడలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
గతంలో అవకాశాలు అంతగా అందుకోలేని రెజీనా వెబ్ సిరీస్ లతో బాగా బిజీగా మారింది.
ప్రస్తుతం గంగిరెడ్డి పల్లవి దర్శకత్వంలో ‘అన్యస్ టుటోరియల్’ సిరీస్ లో నటిస్తుంది.
ఇందులోని ఆగస్త్య, నివేదా సతీష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ కథ రెజీనాకు బాగా నచ్చిందని తెలుస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా లేటెస్ట్ హాట్ ఫోటోలు
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా లేటెస్ట్ హాట్ ఫోటోలు
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా లేటెస్ట్ హాట్ ఫోటోలు
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా లేటెస్ట్ హాట్ ఫోటోలు
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా లేటెస్ట్ హాట్ ఫోటోలు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…