మనసు మమత సీరియల్ లో తన నటన ద్వారా అందరిని అలరించిన నటి శ్రావణి సూసైడ్ చేసుకుందని తెలుస్తోంది. లవ్ ఫెయిల్యూర్ కారణంగానే ఆమె సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం. మంగళవారం రాత్రి హైదరాబాద్, మధురానగర్‌లో తన నివాసంలో ఉరివేసుకొని చనిపోయినట్టు తెలుస్తుంది. మనసు మమత, మౌనరాగం వంటి సీరియల్స్‌లో శ్రావణి నటించారు. అయితే నటి శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ మధ్యకాలంలో తరచూ ఇలా సినీ, టీవీ నటులు ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో నటి శ్రావణి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యా? ఆత్మహత్యా అనే విషయంపై పోలీసులు ఇంకా ఒక నిర్ధారణకు రాలేదని తెలుస్తుందో. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా అసలు విషయం తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…