Featured

తెలంగాణను వణికిస్తున్న చలి..!!

తెలంగాణను చలి వణికిస్తోంది.. మీరు విన్నది నిజమే.. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతుండటంతో ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఈ నేపధ్యంలో రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఒకసారి పరిశీలిస్తే.. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 7.2 డిగ్రీలు గా నమోదు కాగా, గిన్నేధరిలో 7.9 డిగ్కారీలుగా నమోదయింది. అదే విధంగా కామారెడ్డి జిల్లా డొంగ్లీ లో 8.6 డిగ్రీలుగా నమోదయింది. ప్రస్తుత పరిస్తితులు చూస్తుంటే రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో 7 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే తొలిసారి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

16 minutes ago

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

20 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

1 day ago