డిసెంబర్ 8న కొన్ని రైతు సంఘాలు భారత్ బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ నేపద్యంలో టిఆర్ఎస్ పార్టీని తప్పు పట్టారు తెలంగాణ రాష్ట్ర బారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు టిఆర్ఎస్ కు లేదని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో మీ పార్టీ నాయకులను నియమించుకుని రైతులకు అన్యాయం చేస్తున్నారు. దళారులతో కుమ్మక్కై గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారని, అసలు మార్కెట్ కమిటీలను రద్దు చేయాలనీ, ఈ నిర్వహణ మొత్తం రైతు సంఘాలకే అప్పజెప్పాలని అయన సూచించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…