Featured

Charan -Upasana: చరణ్ ఉపాసన పెళ్లి బంధానికి పదేళ్ళు… పెళ్లి రోజు వేడుకల కోసం అక్కడికి వెళ్ళిన రామ్ చరణ్ దంపతులు?

Charan -Upasana: మెగా వారసుడి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తన అద్భుతమైన నటన శైలితో ఇండస్ట్రీలో అగ్ర హీరోగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఈయన ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూనే ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాలు బాగా ఉన్నతమైన కుటుంబాలు కావడంతో పెద్దలు కూడా వీరి పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించారు.

Charan -Upasana: చరణ్ ఉపాసన పెళ్లి బంధానికి పదేళ్ళు… పెళ్లి రోజు వేడుకల కోసం అక్కడికి వెళ్ళిన రామ్ చరణ్ దంపతులు?

ఇక పోతే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులు వారి వృత్తిపరమైన జీవితాలతో బిజీగా ఉంటున్నారు.రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండగా ఉపాసన పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్నారు.

Charan -Upasana: చరణ్ ఉపాసన పెళ్లి బంధానికి పదేళ్ళు… పెళ్లి రోజు వేడుకల కోసం అక్కడికి వెళ్ళిన రామ్ చరణ్ దంపతులు?

ఈ విధంగా వీరిద్దరు వృత్తిపరమైన జీవితం బిజీగా గడుపుతూ వైవాహిక జీవితంలో కూడా ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇకపోతే వీరి వివాహం జరిగి పదేళ్ళు కావడంతో పెద్ద ఎత్తున వివాహ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం కోసం ఇద్దరు ఇటలీకి వెళ్లినట్లు తెలుస్తోంది. దేశంలో ప్రఖ్యాత నగరాల్లో ఒకటైన మిలాన్ నగరంలో వీరిద్దరు తమ పెళ్లి రోజు వేడుకలను జరుపుకోవడానికి ప్లాన్ చేశారు.

చరణ్ సంతానం విషయంలో అసంతృప్తి చెందుతున్న అభిమానులు..

ఇక వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్న ఈ జంటకు ఒకటే వెలితి. వీరికి పెళ్లి అయ్యి ఒక దశాబ్దం పూర్తి అవుతున్నప్పటికీ ఇంకా సంతానం లేకపోవడం మెగా అభిమానులకు ఎంతో అసంతృప్తిగా ఉంది. ఎంత పనులలో బిజీగా ఉన్నప్పటికీ పిల్లల విషయంలో మరి ఇంత ఆలస్యం కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రామ్ చరణ్ తో పాటు పెళ్లయిన హీరోలు ఆయనకన్నా ఎంతో ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వారు కూడా ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు. అయితే వీళ్ళు మాత్రం ఇంకా పిల్లల గురించి ఆలోచించకపోవడం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago