Featured

Thagubothu Ramesh: మరోసారి తాను తండ్రి అయిన తాగుబోతు రమేష్..!


ఈటీవీలో ప్రసారం అవుతున్న బబర్దస్త్ షో తెలియని వారంటూ ఉండరు. ఎవరైనా అలసిపోయినప్పుడు గానీ.. డల్ గా ఉన్న సందర్భంలో చాలామంది జబర్దస్త్ షో చూస్తూ.. కాస్త రిలాక్స్ పొందుతారు. అయితే ఈ షోకి వచ్చే టీఆర్పీ రేటింగ్ మరేషోకి కూడా రాదు. అంతలా ప్రేక్షకుల ఆదరణ పొందింది ఈ షో. ఇలా ఈ వేదికపై ఎంతో మంది ఎదిగా మంచి పొజిషన్లో కూడా ఉన్నారు.

Thagubothu Ramesh: గుడ్ న్యూస్ చెప్పిన తాగబోతు రమేష్.. మరోసారి తాను తండ్రిని అయ్యానంటూ..!

బుల్లితెరపై స్టార్ స్టేటస్ పొంది.. వెండితెరపైనా మెరిసిన వారున్నారు. ప్రస్తుతం కమెడియన్ గా సినిమాల్లో నటించేవారు చాలామంది ఉన్నారు. ధన్ రాజ్, వేణు, రోలర్ రఘు, అభి వంటి వారు వెండితెర నుంచి బుల్లితెరకు వచ్చిన వారే. ఇక హైపర్ ఆది, సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శీను, మహేష్ వంటి వారు బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్‌పై సత్తా చాటారు. అయితే కొంత మంది మాత్రం ఇంకా నిరూపించేందుకు పాట్లు పడుతున్నారు.

Divorce: భరణం కింద ఆమెకు రూ.5,555 కోట్లు చెల్లించాలట..! ఎవరు..ఎందుకో.. తెలుసా?

అయితే కొన్ని నెలల క్రితం తాగుబోతు రమేష్ కూడా దీనిలో చేరాడు. అతడు ఒక టీంలీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే సినిమాల్లో అవకాశాలు రాక ఇటు వైపు వచ్చాడా.. లేదా మరేదైనా కారణం ఉందా తెలియదు కానీ.. ప్రస్తుతం అతడు జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు. మళ్లీ సినిమాలో తన ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనతో పాటు ఎన్నో యేళ్ల నుంచి ఉంటోన్న జీవన్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. ప్రతీ స్కిట్‌లో జీవన్‌ను ఎరుపు అంటూ ఆట పట్టించడం.. పిచ్చోడిని చేయడం జరుగుతూనే ఉంది.

Thagubothu Ramesh: గుడ్ న్యూస్ చెప్పిన తాగబోతు రమేష్.. మరోసారి తాను తండ్రిని అయ్యానంటూ..!

ఇక టీం లీడర్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇద్దరి పరిస్థతి కూడా అంతే ఉంది. ఈ సందర్భంలో తాగబోతు రమేష్ తన అభిమానులకు.. ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే.. తాను మరో బిడ్డకు తండ్రిని అయ్యానని చెప్పాడు. తనకు కూతురు పుట్టిందని స్వయంగా రమేష్‌ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. చిన్నారి ఫోటోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.
ఇక అతడి వ్యక్తిగత విషయానికి వస్తే.. 2015లో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకుకోగా.. 2017లో కూతురు పుట్టింది. తాజాగా మరోసారి చిన్నారి రాకతో రమేష్‌ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అతడికి కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు.. అభిమానులు కామెంట్ల రూపంలో తెలియజేశారు. తోటి కమెడియన్లు కూడా అతడికి ఫోన్ చేసి అభినందించారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ చెప్పాడు రమేష్.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

39 minutes ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

45 minutes ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

1 hour ago

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…

6 hours ago

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…

6 hours ago

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…

6 hours ago