Movie News

Thammareddy Bharadwaj: పవన్ మనసు పెడితే ముఖ్యమంత్రి కావడం ఖాయం…. పవన్ జ్యోతిష్యం చెప్పిన తమ్మారెడ్డి!

Thammareddy Bharadwaj:తమ్మారెడ్డి భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు సినీ నిర్మాతగా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన ఈ మధ్యకాలంలో పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవర్ రాజకీయాల గురించి తమ్మారెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గత ప్రసంగంలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ అభిమానులు ఉన్నప్పటికీ ఆ అభిమానం ఓట్లుగా రావడం లేదు అంటూ మాట్లాడిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందిస్తూ… పవన్ కళ్యాణ్ ప్రజలు తనకు ఓట్లు వేయలేదని చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే ఆయన గత ఎన్నికలలో గెలుపు కోసం కనీసం ప్రయత్నాలు కూడా చేయలేదని తెలిపారు.

ఎన్నికల బరిలో దిగినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు కూడా జనసేనకు ఎంతో బలం ఉన్న నియోజకవర్గాలే అయితే గెలుపొందడానికి సరైన స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించలేదని, ఆయన సరైన ప్రయత్నం చేయక ఆ నిందను ప్రజలపై వేయడం సరైంది కాదని తమ్మారెడ్డి తెలిపారు.

Thammareddy Bharadwaj: కింగ్ మేకర్ లా కాకుండా కింగ్ కావాలి….


పవన్ కళ్యాణ్ కుమారస్వామి లాగా కింగ్ మేకర్ కావాలని ప్రయాత్నిస్తున్నారు. ఈసారి కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామి పరిస్థితి ఏమైందనీ ప్రశ్నించారు.పవన్ కింగ్ మేకర్ లా కాకుండా కింగ్ కావాలని ఆయన మనసుపెట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు అంటూ ఈ సందర్భంగా తమ్మారెడ్డి పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి గీతోపదేశం చేశారు. ప్రస్తుతం తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago