Featured

Vadde Naveen: వడ్డే నవీన్ సినిమాలకు దూరం అవ్వడానికి కారణం అదే: పిఆర్వో వినాయక రావు

Vadde Naveen: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హీరో వడ్డే నవీన్ ఒకరు. ఈయన అప్పట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వడ్డే నవీన్ క్రమక్రమంగా సినిమాలకు దూరమయ్యారు. నవీన్ ఎన్నో సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా సపోర్టింగ్ పాత్రలలో కూడా నటించారు.

ఇండస్ట్రీలో హీరోగా కొనసాగిన ఈయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న పెద్దగా ఫలితం లేకపోయింది. ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్ర నటుడిగా కొనసాగిన నవీన్ ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇలా నవీన్ ఇండస్ట్రీకి దూరం రావడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ప్రముఖ జర్నలిస్ట్, పీఆర్వో వినాయకరావు వెల్లడించారు.

Vadde Naveen: వడ్డే నవీన్ సినిమాలకు దూరం అవ్వడానికి కారణం అదే: పిఆర్వో వినాయక రావు

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వినాయకరావు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పీఆర్వో వినాయకరావు మాట్లాడుతూ తాను దాదాపు 150 సినిమాలకు పైగా పీఆర్వో వ్యవహరించానని తెలిపారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపిన వినాయకరావు వడ్డే నవీన్ గురించి కూడా ఆశక్తికరమైన విషయాలు తెలిపారు.

Vadde Naveen: వడ్డే నవీన్ సినిమాలకు దూరం అవ్వడానికి కారణం అదే: పిఆర్వో వినాయక రావు

శ్రద్ధ చూపలేకపోయారు…

ఈ సందర్భంగా ఆయన వడ్డే నవీన్ గురించి మాట్లాడుతూ..వడ్డే నవీన్ తన కెరీర్లో మంచి సినిమాలు చేసినప్పటికీ అప్పట్లో ఉన్న కాంపిటీషన్ వల్ల ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేకపోయాయి. దీంతో వడ్డే నవీన్ కి సినిమాలపై శ్రద్ధ చూపకపోవడంతో అవకాశాలు కూడా తగ్గడంతో ఈయన ఇండస్ట్రీకి దూరమయ్యారని ఈ సందర్భంగా వినాయకరావు వడ్డే నవీన్ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago