Featured

Produce Harassment: నిర్మాత అని పెళ్లి చేసుకున్నా.. తీరా చూస్తే వ్యభిచారం చేయమంటున్నాడు. నిర్మాతపై నటి వ్యాఖ్యలు

Produce Harassment: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు మాయమాటలకు మోసపోయి జీవితాలను నాశనం చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది క్యాస్టింగ్ కౌచ్ లకు గురికాగా మరికొంతమంది అవకాశాల కోసం నిర్మాతలతో కమిట్మెంట్ లకు ఒప్పుకుంటారు.

Produce Harassment: నిర్మాత అని అతనిని పెళ్లి చేసుకున్న నటి… చివరికి తనతోనే అలాంటి పనులు చేయిస్తున్న నిర్మాత?

సినీ ఇండస్ట్రీలో నిర్మాత అని నటిని పరిచయం చేసుకుని తనని పెళ్లి చేసుకొని చివరికి తనతోనే వ్యభిచారం చేయమంటూ తనని బలవంతం చేస్తున్నారని సహాయ నటి పరమేశ్వరి అలియాస్‌ భైరవి శుక్రవారం చెన్నైలో డీజీపీకి ఆఫీస్ లో ఫిర్యాదు చేసింది.

Produce Harassment: నిర్మాత అని అతనిని పెళ్లి చేసుకున్న నటి… చివరికి తనతోనే అలాంటి పనులు చేయిస్తున్న నిర్మాత?

భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా బతుకుతున్న తనకు వేలూరుకు చెందిన రాజా దేసింగ్‌ అలియాస్‌ సుబ్రమణి నిర్మాతగా పరిచయం చేసుకుని, తనని కూడా నిర్మాతలు చేస్తానంటూ కల్లబొల్లి మాటలు చెప్పి తనను పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత తనని వ్యభిచారి గా మార్చే ప్రయత్నం చేశారని, తనపై ఇలాంటి ఒత్తిడి అధికంగా తీసుకువస్తున్నారని ఈమె ఫిర్యాదులో పేర్కొంది.

కఠినంగా శిక్షించాలి..

తాను చెప్పే విధంగా నడుచుకోకపోతే తనని చంపేస్తానని బెదిరిస్తున్నట్లు నటి పరమేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇక తన పిల్లల చేత కూడా బలవంతంగా ఇలాంటి వ్యభిచారం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఈమె తన బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజా దేసింగ్ పలువురు అమ్మాయిలను మోసం చేయడమే కాకుండా ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడి పోక్సో చట్టం కింద అరెస్టు కూడా అయ్యాడనీ ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తనకు అతని నుంచి రక్షణ కల్పించాలని నటి పరమేశ్వరి ఈ ఫిర్యాదులో పేర్కొంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డైజెస్టివ్, ఓట్స్, షుగర్ ఫ్రీ… మోసపోతున్నామా? బిస్కెట్లపై నిపుణుల హెచ్చరిక..

ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో…

5 minutes ago

ఆధార్ సేవలు ఇక చేతిలోనే.. కొత్త యాప్‌కు దేశవ్యాప్తంగా భారీ ఆదరణ..!

దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…

13 minutes ago

హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక బ్యాగుల బారం తగ్గినట్లే!

హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…

22 minutes ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ! నిర్మాతగా గుడ్‌బై… మంచు లక్ష్మి షాకింగ్ నిర్ణయం!

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…

23 minutes ago

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

12 hours ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

13 hours ago