Featured

Tollywood Actress: మీరు వర్జినా… హీరోయిన్ ను అడిగిన యాంకర్… బుద్దుందా అంటూ వెళ్లిపోయిన హీరోయిన్!

Tollywood Actress: ఈ మధ్య కాలంలో హీరోయిన్లపై అసభ్యకరమైన కామెంట్లు రావడం అధికమయ్యాయి. ఈ క్రమంలోనే తరుచూ ఎవరో ఒకరు ఈ విధమైనటువంటి కామెంట్లకు గురి అవుతుంటారు. అయితే కొందరు ఇలాంటి వాటిని చూసి చూడనట్టు వదిలేయగా మరికొందరు మాత్రం ఈ కామెంట్లను తిప్పి కొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో హీరోయిన్ కూడా ఈ విధమైనటువంటి చేదు అనుభవం ఎదురైంది.

Tollywood Actress: మీరు వర్జినా… హీరోయిన్ ను అడిగిన యాంకర్… బుద్దుందా అంటూ వెళ్లిపోయిన హీరోయిన్!

ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ కొడుకు సహిదేవ్‌ హీరోగా సౌమిక పాండియన్ హీరోయిన్ గా ‘వర్జిన్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరో హీరోయిన్లు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Tollywood Actress: మీరు వర్జినా… హీరోయిన్ ను అడిగిన యాంకర్… బుద్దుందా అంటూ వెళ్లిపోయిన హీరోయిన్!

ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ వర్జిన్ స్టోరీ కావడంతో ఆ యాంకర్ ఒకేసారి వీరిద్దరిని ప్రశ్నలడుగుతూ మీ ఇద్దరిలో ఎవరు వర్జిన్ అంటూ ప్రశ్నించారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్ సౌమిక ఏం మాట్లాడుతున్నారు… ఈ ప్రశ్న ఏంటి ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పేరే ఇదే కదా అందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాను అంటూ యాంకర్ తనని తను సమర్థించుకున్నాడు.

మీ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చు…

యాంకర్ ఈ విధంగా మాట్లాడటంతో ఆ హీరోయిన్ ఇడియట్స్ ఎలా అడుగుతారు ఇలాంటి ప్రశ్నలు అంటూ యాంకర్ పై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే యాంకర్ తనకు సర్దిచెప్పి తిరిగి ఇంటర్వ్యూకి తీసుకువచ్చారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఇది కూడా సినిమా ప్రమోషన్లో భాగమే… మీ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago