General News

Elon Musk: అంగారక గ్రహంపై మానవుడు కాలు మోపేది ఆ రోజే..ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Elon Musk: రానున్న రోజుల్లో అంగారక గ్రహానికి మానవులను పంపించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇది ఎప్పుడనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే మార్స్ గ్రహంపైకి నాసా, యూరోపియన్ యూనియన్, చైనా స్పెస్ ఎజెన్సీలు, ఇస్రో వంటివి ఇప్పటికే శాటిలైట్లను పంపించాయి.

Elon Musk: అంగారక గ్రహంపై మానవుడు కాలు మోపేది ఆ రోజే..ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

నాసా వంటివి రోవర్లను కూడా పంపింది. గతంలో క్యూరియాసిటీ రోవర్ ను పంపించింది. ఇటీవలనే నాసా పర్సువరెన్స్ రోవర్ ను మార్స్ పైకి విజయవంతంగా పంపించింది.  అయితే తాజాగా ఎలాన్ మస్క్.. తన స్పెస్ ఎక్స్ సంస్థ నుంచి వచ్చే 5 ఏళ్లలో మార్స్ పైకి తప్పకుండా.. మనిషిని పంపిస్తామని అన్నారు.

Elon Musk: అంగారక గ్రహంపై మానవుడు కాలు మోపేది ఆ రోజే..ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

‘‘రాబోయే ఐదేళ్లలో తప్పకుండా మనిషిని మార్స్ పైకి పంపిస్తాం. ఎదైనా వరెస్ట్ సినారియో ఎదురైతే పదేళ్లు పట్టొచ్చు. ఈ పదేళ్లలో మనిషిని మార్స్ పైకి పంపించడం ఖాయమని.. అందుకు నాది బాధ్యత’’ అని ఎలాన్ మస్క్ అన్నారు. పాడ్‌కాస్టర్‌ లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు మస్క్‌. 

అంతరిక్షంలోకి డ్రాగర్ క్రూ ద్వారా పయణం..

ఇప్పటికే స్పెస్ ఎక్స్ రాకెట్ల ద్వారా హెవీ పెలోడ్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నాడు. డ్రాగన్ క్రూ ద్వారా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటికే నాసాకు సంబంధించిన శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశ పెట్టాడు. ప్రస్తుతం స్టార్ షిప్ లాంటి హెవీ వెహికిల్ ను సిద్దం చేస్తున్నాడు. స్పెస్ ఎక్స్ సంస్థ రాకెట్లకు ఉపయోగించే బూస్టర్లను తిరిగి వినియోగించేలా మళ్లీ నెలపైకి వచ్చేలా.. రూపొందించారు. టెస్లా సంస్థ ద్వారా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాడు ఎలాన్ మస్క్.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago