Featured

Nirupam Paritaala: యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి అసలు కారణం అదే… కార్తీక దీపం డాక్టర్ బాబు!

Nirupam Paritaala: పరిటాల నిరుపమ్ అంటే కొన్నిసార్లు ఆలోచించ వచ్చేమో కానీ… కార్తీక దీపం డాక్టర్ బాబు అంటే చిన్న పిల్లలు సైతం గుర్తుపడతారు. అంత పాపులారిటీ దక్కించుకున్న పరిటాల నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిరుపమ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

Nirupam Paritaala: యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి అసలు కారణం అదే… కార్తీక దీపం డాక్టర్ బాబు!

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాకుండా కార్తీకదీపం సీరియల్ గురించి కూడా ఎన్నో విశేషాలను పంచుకుంటారు. ఇక డాక్టర్ బాబు తన భార్య మంజుల తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Nirupam Paritaala: యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి అసలు కారణం అదే… కార్తీక దీపం డాక్టర్ బాబు!

అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ తను యూట్యూబ్ ఛానల్ నిర్వహించడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను తెలియజేశారు. సాధారణంగా సీరియల్స్ లో ప్రేక్షకులు ఆ పాత్రలో మాత్రమే మమ్మల్ని చూసి అభిమానిస్తున్నారు. అయితే నిజజీవితంలో వీరు ఎలా ఉంటారని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలా ప్రతి ఒక్కరికి దగ్గర కావడం కోసమే యూట్యూబ్ ఛానల్ నిర్వహించామని తెలిపారు.

ఆ హీరో నా ఫేవరెట్..

ఇక వెండితెర ఎంట్రీ గురించి పరిటాల నిరుపమ్ మాట్లాడుతూ నాకు ఎంతో ఇష్టమైన హీరో వెంకటేష్. ఆయనతో నటించడానికి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఒక రెండు ప్రాజెక్ట్ ఉన్నాయి అయితే అవి ఇంకా పట్టాలెక్కలేదని ఈ సందర్భంగా పరిటాల నిరుపమ్ వెండితెర ఎంట్రీ గురించి బయట పెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago