Star Celebrities: మూడు పెళ్లిళ్లు ఫెయిల్యూర్ కావడంతో ఆ నటితో సహజీవనం చేస్తున్న స్టార్ హీరో?
Star Celebrities: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమలో పడటం అంత తొందరగా ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పుకోవడం, లేదంటే పెళ్లిళ్లు చేసుకొని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఈ విడాకుల గోల ఎక్కువైందని చెప్పాలి. ఈ విధంగా ఎంతోమంది వైవాహిక జీవితంలో విడాకులు తీసుకొని విడిపోయారు.
ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో కామెడీ స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఈ మూడు పెళ్లిళ్లు కూడా ఫెయిల్యూర్ అయ్యాయి.
ఇలా తాను చేసుకున్న మూడు పెళ్లిళ్లు కూడా ఫెయిల్ కావడంతో చివరికి ఆ హీరో సింగిల్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే కన్నడ చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రస్తుతం తెలుగు సినిమాలతో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి 2018 వ సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
ఈ సినిమాలో ఆ నటుడు హీరో తండ్రి పాత్రలో నటించగా ఆ నటి హీరోయిన్ తల్లి పాత్రలో నటించారు. ఇలా ఈ సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త సహజీవనానికి దారితీసింది. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆ నటుడు చివరికి నటితో సహజీవనం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…