Featured

Isha Koppikar: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవమన్నాడు… సంచలన వ్యాఖ్యలు చేసిన నాగార్జున హీరోయిన్!

Isha Koppikar: సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పేరు క్యాస్టింగ్ కౌచ్.ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రెటీలు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంటూ తాజాగా ఈ కాస్టింగ్ కౌచ్ పై వారు నోరు విప్పారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలాంటి ఇబ్బందులను తప్పకుండా ఎదుర్కొంటారని ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేశారు.

Isha Koppikar: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవమన్నాడు… క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన నాగార్జున హీరోయిన్!

ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఇషా కొప్పికర్‌ తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పారు. అయితే ఒక సమయంలో ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రస్తుతం వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Isha Koppikar: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవమన్నాడు… క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన నాగార్జున హీరోయిన్!

ఇలా ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ తాను కూడా కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ వైపు వచ్చానని,ఇలా మోడలింగ్ చేస్తున్న సమయంలో ఓ నిర్మాత నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆ నిర్మాత ఫోన్ చేసి అవకాశం ఉంది హీరోని సంప్రదించమని చెప్పారు.

నా టాలెంట్ తో ఇక్కడికి వచ్చాను…


ఇక ఆ హీరోకి ఫోన్ చేస్తే నన్ను ఒంటరిగా రమ్మని నాతో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పారు. నా వెంట స్టాప్ కూడా ఉండకూడదని చెప్పడంతో అలాగే వెళ్లాను. అయితే అక్కడికి వెళ్లి అతను మాట్లాడిన మాటలను విన్న తర్వాత అసలు విషయం అర్థమైంది. వెంటనే నిర్మాతకు ‘నా టాలెంట్‌, లుక్స్‌తో ఇక్కడకు వచ్చాను. అదే విధంగా నాకు అవకాశాలు వస్తే చేస్తాను’ అని చెప్పడంతో నాపై ఆ నిర్మాత హీరోయిన్ తో కోపం తెచ్చుకుని ఆ ప్రాజెక్టు నుంచి నన్ను తప్పించారని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ‘ఏక్‌ థా దిల్‌ ఏక్‌ థా ధడ్కన్‌’ తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago