Big Boss OTT Telugu: ఏకంగా ఆంటీ తోనే రిలేషన్ పెట్టుకున్నా… అసలు విషయం చెప్పిన యాంకర్ శివ!
Big Boss OTT Telugu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాన్ స్టాప్ గా ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 17 మంది కంటే స్టెంట్లతో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఇలా ఈ కార్యక్రమం ప్రారంభం అయిన కొన్ని రోజులకే కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు మొదలయ్యాయి.
ఇకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఒక టాస్క్ ఇచ్చారు. నో ఫిల్టర్ టాస్క్ లో భాగంగా…బిగ్ బాస్ అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం సమాధానాలు దాచకుండా ఎంతో నీతిగా నిజాయితీగా సమాధానాలు చెప్పాలని సూచించారు. ఇలా కంటెస్టెంట్ లు అందరూ కూడా ఈ టాస్క్ లో ఎన్నో రకాల సమాధానాలు చెప్పారు.
ఈ క్రమంలోనే ఈ టాస్క్ లో భాగంగా యాంకర్ శివకి బిగ్ బాస్ ప్రశ్న వేశారు. పెళ్లైన మహిళతో మీరు డేటింగ్ చేశారా అంటూ బిగ్ బాస్ శివను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శివ షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా శివ సమాధానం చెబుతూ అవును పెళ్ళైన మహిళతో డేటింగ్ చేశానని అసలు విషయం తెలియజేశారు.
నేను మొదటిసారిగా ఆంటీతో డేటింగ్ చేశానని… ఆమెతో చేసిన డేటింగ్ నాకు చాలా సంతృప్తిగా ఉందని శివ ఆంటీతో డేటింగ్ చేసిన విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా బయటపెట్టారు. ఈ విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బోల్డ్ ప్రశ్నలడుగుతూ సమాధానాలు రాబట్టడంతో యధావిధిగా బిగ్ బాస్ కార్యక్రమం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఈ టాస్క్ లో బిగ్ బాస్ అడిగిన ప్రశ్నలకు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…