Shanmukh: ఆ వీడియోలో నిజం లేదు..దీప్తి నాకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు..షణ్ముఖ్!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ముగిసింది. దీనిలో సన్నీ విన్నర్ గా నిలిచి.. రూ.50లక్షల ప్రైజ్ మనీతోపాటు.. ఒక ప్లాట్.. ఒక టీవీఎస్ బైక్ ను సొంతం చేసుకున్నాడు. అంతే కాదు.. 15 వారాలకు గాను అతడు దాదాపు రూ.30లక్షలు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇక మొదటి నుంచి కూడా షణ్ముఖ్ విన్నర్ గా నిలుస్తాడని అనుకున్నా.. సన్నీ సోషల్ మీడియా ప్రమోషన్స్ తో, తన యారోగెంట్ పర్ఫార్మెన్స్ తో ఇప్పటి యూత్ ని కనెక్ట్ చేసుకొని విన్నర్ గా గెలిచాడు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ, వెబ్ సిరీస్ లతో ఎదిగి తెలుగులోనే ఎక్కువ సబ్ స్క్రయిబర్స్ ఉన్న ఫస్ట్ యూట్యూబర్ గా షణ్ముఖ్ ఎప్పుడో రికార్డు సృష్టించాడు. యూట్యూబ్ నుంచి డైరెక్ట్ గా బిగ్ బాస్ కి అర్హత సాధించాడు. ముందు నుంచి చాలా కూల్ గా ఉంటూ ఎవరి గురించి ఆలోచించకుండా తన పని తానూ చేసుకుంటూ వెళ్ళాడు.
ఫైనల్ స్టేజ్ పై విన్నర్ స్పీచ్ లో కూడా.. షణ్ముఖ్ చాలామంది మనసులు గెలుచుకున్నావ్ అంటూ చెప్పాడు కూడా. ఇక షణ్ముఖ్ ఓ ఇంటర్వ్యూలో అతడి ప్రేమికురాలికి సంబంధించిన వీడియోపై స్పందించాడు. 11వ వారం తర్వాత తనకు ఎక్కువగా విన్నర్ కాను అనే అనుమానం వచ్చిందని.. అప్పటి వరకు తానే విన్ అవుతాడని అనుకున్నానని అన్నాడు. అయితే దీనిపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి.
దీప్తి సునయనా వచ్చిన సమయలో .. మైక్ తో మాట్లాడుతుండా.. షణ్ముఖ్ రెండో స్థానంలో ఉన్నావని హింట్ ఇవ్వడంతోనే.. షణ్ముఖ్ ఆ నిర్ణయానకి వచ్చాడని ఈ వీడియోపై ట్రోల్స్ వచ్చాయి. కానీ అదంతా నిజం కాదని.. అమె నాకు ఏ హింట్ ఇవ్వలేదని.. తనకు అలా చెబితే.. నేను సిరిని దూరం పెట్టేసేవాడిని కదా అంటూ .. చెప్పుకొచ్చాడు. అదంతా ఫేక్ అంటూ చెప్పాడు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…