Tollywood Celebrities: నటనపై ఆసక్తితో ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి వచ్చి తమ సత్తా ఏంటో చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ఎంతోమంది చిన్న వయసులోనే వారి జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు ఉన్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో జీవిత భాగస్వామిని కోల్పోయిన సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే…
ఎన్టీఆర్ ఏఎన్నార్ లతో చిన్న సినిమాలలో సందడి చేసిన సహజ నటి జయసుధ 2017 వ సంవత్సరంలో తన భర్త నితిన్ కపూర్ ను కోల్పోయారు.జయసుధ బాటలోని ఎంతో మంది అగ్ర హీరోలతో నటించిన సుమలత భర్త, కన్నడ స్టార్ హీరో అంబరీష్ మృతి చెందారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు భార్య అనిత 2017 వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన రోహిణి భర్త 2008వ సంవత్సరంలో చెందారు.అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి భర్త సురేష్ తేజ 2019 లో మరణించారు.
అనంతరం తెలుగు తమిళ సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనావిద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక మీనా భర్త గత 2022 జూన్ 29 వ తేదీ మరణించారు. రియల్ హీరో శ్రీహరి 2013 లో మృతి చెందగా అప్పటి నుంచి డిస్కో శాంతి తన పిల్లల బాధ్యతలను తీసుకొని పిల్లలతో ఒంటరిగా గడుపుతున్నారు. ప్రముఖ నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న బోనీ కపూర్ శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. అయితే శ్రీదేవి 2018లో మృతి చెందారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…