Featured

రాయేకదా అని పడెద్దాం అనుకుంది.. కట్ చేస్తే ఆ రాయి విలువ 20 కోట్లు..!

మన ఇంట్లో ఏవైనా పాత వస్తువులు ఉంటే వెంటనే పడేయకండి. ఆ పాత వస్తువులలో ఎంతో విలువైనవి ఉంటాయని ఈ సంగతి తెలిస్తే మీకే అర్థమవుతుంది. పాత గిల్టు నగలు తనకు అవసరం లేదని భావించిన ఒక 70 సంవత్సరాలు మహిళ ఆ నగలను పడేయబోయింది. తీరాచూస్తే అవి 36 క్యారెట్ల వజ్రం అని తెలిసి ఎంతో ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఆ రాయి విలువ సుమారు 20 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బ్రిటన్ కు చెందిన 70 సంవత్సరాల మహిళ తన దగ్గర పాత గిల్టు నగలు ఉండడంతో అవి తను ఎలాగో వేసుకోవడం లేదని వాటిని పడేయాలని ఫిక్స్ అయింది. ఆ మహిళ ఆ నగలను ఓ కార్ బూట్ సేల్‌లో అతి తక్కువ ధరకే కొనుగోలు చేసింది. ఈ క్రమంలోని తన పక్కింటి వారు రావడంతో వారికి ఈ నగలను చూపించడంతో మరి ఇవేమీ అంత చెత్తగా లేవు వీటిని అమ్మితే కొంత డబ్బు వస్తుందని చెప్పారు.

ఈ క్రమంలోనే ఆ నగలను నార్త్ టైనెసైడ్.. నార్త్ షీల్డ్స్‌లోని ఫీటోన్బీ ఆక్షనీర్స్ సంస్థకు వెళ్లి తన నగలను వేలం వేయాలని భావించారు. అయితే ఆ మహిళ ఆ నగల బాక్సును తన పక్కింటి వారి దగ్గరే వదిలి వెళ్ళిపోయింది.అయితే ఆ నగలను డైమండ్ పరీక్షించే యంత్రంతో పరీక్షించగా అందులో ఉన్నది నిజమైన 36 క్యారెట్ల డైమండ్ అని తెలియడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఈ రాయిని వజ్రాల నిపుణుడికి చూపించడంతో అది నిజమైన వజ్రం అని తేలింది. దాని విలువ సుమారు 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే దీనిని వేలం వేయగా మరింత ధర పలికే అవకాశం ఉందని ఈ వజ్రాన్ని నవంబర్ 30వ తేదీ వేలం వేయనున్నట్లు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago