Featured

Jacqueline – Fernandez: నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ గా భావించండి..వాటిని వైరల్ చేయొద్దు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన జాక్వెలిన్!

Jacqueline – Fernandez: బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో భాగంగా అరెస్టయిన సుకేష్ చంద్ర శేఖర్ తో ఎంతో సాన్నిహిత్యంగా ఉందని, ఆ కేసులో తనకు కూడా భాగం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణలో భాగంగా జాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు.

Jacqueline – Fernandez: నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ గా భావించండి..వాటిని వైరల్ చేయొద్దు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన జాక్వెలిన్!

ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)అధికారులు పలుమార్లు ఈమెకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఈమె కొన్నిసార్లు మాత్రమే విచారణకు హాజరైంది. తనకి ఈ మనీలాండరింగ్ కేస్ ఏ మాత్రం సంబంధం లేదని ఈమె చెబుతున్నప్పటికీ సుకేష్ చంద్రతో కలిసి జాక్విలిన్ అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Jacqueline – Fernandez: నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ గా భావించండి..వాటిని వైరల్ చేయొద్దు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన జాక్వెలిన్!

ఈ ఫోటోలలో వీరిద్దరు ఎంతో సన్నిహితంగా ఉంటూ ముద్దులు పెట్టుకోవడంతో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని, మనీలాండరింగ్ కేసులో తనకు భాగం ఉందని అనుమానాలు బలపడ్డాయి.ఇలాంటి తరుణంలో ఎంతో మానసిక సంఘర్షణకు గురవుతున్న జాక్వలిన్ ఫెర్నాండెజ్ మీడియా, అభిమానులను ఉద్దేశిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు…

నన్ను మీ ఇంటి బిడ్డగా భావించండి..

ఈ దేశం నా ప్రజలు ఎప్పుడూ నా పై ఎంతో ప్రేమాభిమానాలను చూపిస్తూనే వచ్చాయి అయితే ప్రస్తుతం నేను కఠిన పరిస్థితుల్లో ఉన్నాను. నేను పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆరోపణలు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. దయచేసి నా పై ఉన్న గౌరవాన్ని అలాగే ఉంచి నా ప్రైవసీకి భంగం కలిగించే ఆ ఫోటోలు (కిస్సింగ్ ఫొటోస్)వైరల్ చెయ్యొద్దు నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ గా భావించండి అంటూ జాక్వెలిన్ ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago