టాలీవుడ్ లో కొన్ని సంవత్సరాల వరకు మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ గా అనుష్క కొనసాగింది. ఆమె నాగార్జున సరసన సూపర్ సినిమాలో నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వచ్చిన అవకాశాలను వదులుకోకుండా.. తన టాలెంట్ ను నిరూపించుకొని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అనుష్క.
అగ్ర హీరోల సరసన అతి తక్కువ సమయంలో నటించి.. తన ఫేమ్ ను కొనసాగించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమె రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు, బాహుబలి చిత్రాలలో నటించి మరో మైలురాయిని దాటారు. ఈ సినిమాలు ఆమెకు బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. అయితే ఇటీవల కాలంలో అనుష్క ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు.
దానికి కారణం ఏంటో తెలియదు. అవకాశాలు వస్తున్నా ఆమె తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఆమె పెళ్లి ప్రస్తావన గురించి మొదటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది. అనుష్క పెళ్లి ఎప్పుడు చేసకుంటుందా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే 40 ఏళ్లు దాటిని అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఉందట.
ఆమె జాతకంలో ఏదో చిన్న దోషం ఉందట.. అందుకే ఆమెకు పెళ్లి కాలేదు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. ఆమె అభిమానులు మాత్రం షాక్ లో ఉన్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా 48వ ఫిల్మ్ అనౌన్సిమెంట్ వచ్చేసింది. యూవీ క్రియేషన్స్ ఈ అధికార ప్రకటన చేసింది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వనున్నట్లు వెల్లడించింది. న్యూ ఏజ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందనుందని తెలిపింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…