General News

ఈ తేదీల్లో పుట్టినరోజు చేసుకుంటే అంతే సంగతులు..?

ఉత్తర కొరియా ఈ పేరు వింటేనే చాలామందికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇంతకీ అంత భయంకరమైన వాతావరణం ఆ దేశంలో ఏముందని భావిస్తున్నారా. భయంకరమైన వాతావరణం కాదు భయంకరమైన అధ్యక్షుడు ఉండటమే ఉత్తరకొరియా చేసుకున్న పాపం. ఉత్తర కొరియా మన భూమి పైనే ఉన్న ఈ ప్రపంచంతో ఆ దేశానికి సంబంధం ఉండదు. ఆ దేశంలో నివసించే ప్రజలు కేవలం ఉత్తర కొరియాకు సంబంధించిన విషయాలను మాత్రమే తెలుసుకోవాలి వారి అధ్యక్షుడిని మాత్రమే దైవ సమానంగా భావించాలి.ఉత్తర కొరియా లో నివసించే ప్రజల పై జరిగే అరాచకాలు గురించి తెలుసుకుంటే అసలు అక్కడ మనుషులు నివసిస్తున్నారా.. అనే సందేహం కలగక మానదు.

అరాచకానికి నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌‌ను అక్కడి ప్రజలు దైవ సమానంగా భావిస్తారు. కాదు… కాదు.. సమానంగా భావించినట్లు నటిస్తారు. కానీ వారి మనసు లోపల మాత్రం అతడిని ఒక రాక్షసుడుగా భావిస్తారు. అయితే ఈ విషయాన్ని బయట పెడితే వారికి మరొక రోజు అంటూ ఉండదు. అతను పెట్టే నిబంధనలు, అతని నిరంకుశ పాలనకు అద్దం పడతాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడికి ఎంతో ముఖ్యమైన రోజులలో ఆ దేశంలో ఎవరైనా పుట్టినరోజు వేడుకలు, లేదా మరే ఇతర కార్యాలు జరుపుకున్న వారికి అదే చివరి రోజు. ఇంతకీ ఆ ముఖ్యమైన రోజులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి ఏడాది జూలై 8 డిసెంబర్ 17న ఉత్తర కొరియా ఎవరూ కూడా వారి పుట్టినరోజు వేడుకలు లేదా పెళ్లి రోజులు ఇతర శుభ కార్యాలను కూడా పొరపాటున కూడా జరపకూడదు. అదే విధంగా ఆ రెండు రోజులు ఎవరు పెద్దగా నవ్వకూడదు, మాట్లాడకూడదు. పాటలు వినకూడదు మద్యం సేవించకూడదు. పొరపాటున ఎవరైనా ఇలాంటి కార్యకలపాలకు పాల్పడినట్లు తెలిస్తే వారికి మరణ శిక్ష తప్పదు.

జులై 8, డిసెంబరు 17న అక్కడ సంతాప దినాలు. కిమ్ 2 సంగ్, కిమ్ జంగ్ 2లు ఆ తేదీల్లోనే చనిపోయారు. అందుకే, ఆ రోజు అక్కడ ఎవరు సంతోషంగా గడపకూడదు.దేశంలో పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు. వారికి కేవలం కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2ల చరిత్రే బోధిస్తారు. అందుకోసమే ఈ రెండు రోజులలో ఉత్తర కొరియా లో ఎవరు కూడా వేడుకలు జరుపుకోరు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago