Featured

Poonam Kaur: ఆ డైరెక్టర్లు మహిళలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు… పూనమ్ ట్వీట్ వైరల్!

Poonam Kaur: నటి పూనమ్ కౌర్ సినిమాలలో కన్నా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్లు క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Poonam Kaur: ఆ డైరెక్టర్లు మహిళలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు… పూనమ్ ట్వీట్ వైరల్!

పూనమ్ కౌర్ ఏదైనా ఒక విషయం పై ట్వీట్ చేసింది అంటే అది ఎవరిని ఉద్దేశించి చేసిందనే విషయం తెలియక తల పీక్కుంటారు. ఈ క్రమంలోనే పూనమ్ తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎంతో హుందాగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై వర్మ స్పందిస్తూ ట్వీట్ చేయడం మనకు తెలిసిందే.

Poonam Kaur: ఆ డైరెక్టర్లు మహిళలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు… పూనమ్ ట్వీట్ వైరల్!

ఈ క్రమంలోనే వర్మ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన స్పీచ్ లో ఇదే బెస్ట్ అంటూ చేసిన ట్వీట్ పై పూనమ్ స్పందించారు. ఈ సందర్భంగా ఈమె ట్వీట్ చేస్తూ ఒక దర్శకుడు ఆయన వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేస్తూ మూలగ… సైలెంట్ గా ఉండిపోతారు. మరొక దర్శకుడు ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాడు.

అయితే ఈ ఇద్దరు దర్శకులు డబ్బులు ఇచ్చి బాడుగకు ఏజెంట్లను తెచ్చుకున్న వారే.

వీరిద్దరూ మహిళలను ఆయుధాలుగా చేసుకుని వాడుకుంటారని పూనమ్ ట్వీట్ చేశారు.ఇక ఈమె చెప్పిన ఆ ఇద్దరు దర్శకులలో ఒకరు రామ్ గోపాల్ వర్మ అని తెలిసిపోతుంది. మరోక దర్శకుడు ఎవరంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఆలోచనలో పడ్డారు. మొత్తానికి పూనమ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago