Categories: FeaturedMovie News

Meka Ramakrishna: టీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చేవారు… ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నా: మేక రామకృష్ణ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సీరియల్స్ లో తనదైన శైలిలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మేక రామకృష్ణ గురించి అందరికీ తెలిసిందే.ఈయన పేరు చెబితే బహుశా గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఇతనిని చూస్తే మాత్రం అందరికీ ఎంతో సుపరిచితమైన వ్యక్తి అని మాత్రం తెలుస్తుంది.ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన మేక రామకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ప్రొడక్షన్ హౌస్ లో చిన్న ఆర్టిస్టులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి వెల్లడించారు.

Meka Ramakrishna: టీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చేవారు…ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నా: మేక రామకృష్ణ

సాధారణంగా ప్రొడక్షన్ హౌస్లో మన క్యాటగిరిని బట్టి మనకు విలువ ఇస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అడుక్కునే వాళ్లకి కూడా మనం మర్యాదగా వాళ్లకి కావాల్సిన వస్తువులను చేతితో ఇస్తాం కానీ ఇండస్ట్రీలో మాత్రం ఆర్టిస్టులను అంత కన్నా దారుణంగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ప్రొడక్షన్ బాయ్స్ చేష్టలకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.

Meka Ramakrishna: టీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చేవారు…ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నా: మేక రామకృష్ణ

ఇండస్ట్రీలో సాధారణంగా కేటగిరీలను బట్టి వారికి ఫుడ్ అందిస్తూ వుంటారు. పొరపాటున కేటగిరికి కాకుండా వేరే క్యాటగిరి దగ్గరకు వెళ్తే అక్కడ ప్రొడక్షన్ బాయ్స్ ఎంతో నీచంగా మాట్లాడతారని… ఎన్నోసార్లు వారిని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయనీ తెలిపారు.అయితే ప్రొడక్షన్ బాయ్స్ చేసే ఈ పనులన్నీ దర్శక నిర్మాతలకు తెలియవుపొరపాటున ప్రొడక్షన్ బాయ్స్ ని తిడితే వారికి కాఫీలో మోషన్ టాబ్లెట్ కల్పించడం. టాయిలెట్ లో నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడం వంటివి చేస్తుంటారు.


నీకు అంత రేంజ్ లేదన్నారు..

అయితే ప్రొడక్షన్ హౌస్ లో అందరూ అలాగే ఉంటారా అంటే ఉండరని కొందరు గురించి మాత్రమే తాను మాట్లాడుతున్నానని తెలిపారు.ఒక సమయంలో సెట్లో ఎనిమిది మందితో కలిసి కూర్చొని భోజనం చేస్తుండగా ప్రొడక్షన్ బాయ్స్ మిగిలిన ఏడుగురికి వేడి అన్నం పెట్టి నాకు మాత్రం బయట నుంచి తెప్పించిన భోజనం పెట్టారు. అదే నాకు కూడా అదే పెట్టొచ్చు కదా అని అడిగితే నీకు అంత రేంజ్ లేదని చెప్పారు. ఇలా అందరి ముందు అనడంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నానని ఈ సందర్భంగా మేక రామకృష్ణ ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్టుల బతుకులు ఏ విధంగా ఉంటాయో తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago