Featured

Thrivikram Srinivas: బుట్ట బొమ్మని వదలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ముచ్చటగా మూడోసారి?

Thrivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి భీమ్లా నాయక్ చిత్రానికి దర్శక పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి ప్రాజెక్టును మహేష్ బాబుతో చేయనున్నారు. ఇప్పటికీ ఖలేజా, అతడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో కలిసి ముచ్చటగా మూడోసారి మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.

Thrivikram Srinivas: బుట్ట బొమ్మని వదలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ముచ్చటగా మూడోసారి?

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించడం కోసం మొదటగా సమంతను కన్ఫామ్ చేశారని ఆ తర్వాత పూజా హెగ్డే ను తీసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం గురించి కొంత క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

Thrivikram Srinivas: బుట్ట బొమ్మని వదలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ముచ్చటగా మూడోసారి?

శ్రీనివాస్ దర్శకత్వంలో ఇప్పటికే రెండు సినిమాలలో నటించిన అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ బుట్ట బొమ్మ అలా వైకుంఠపురం, అరవింద సమేత వంటి చిత్రాలలో నటించారు.

ముచ్చటగా మూడోసారి కుదిరిన కాంబినేషన్:

ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబుతో తీయబోయే మూడవ సినిమాలో హీరోయిన్ గా దాదాపు పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే కన్ఫామ్ అయితే ఈమె కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి హీరోయిన్ గా నటించినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

38 minutes ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

48 minutes ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

1 hour ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

1 hour ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

1 hour ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

2 hours ago