Featured

NBk107: బాలయ్యతో పోటీ పడటానికి రంగంలోకి దిగిన కన్నడ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం!

NBk107: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా విజయోత్సవంలో ఉన్నారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వెండితెరపై అద్భుతమైన అవకాశాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ మరోవైపు ఆహా ఓటీటీలో వస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ షో’కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

NBk107: బాలయ్యతో పోటీ పడటానికి రంగంలోకి దిగిన కన్నడ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం!

అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని క్రాక్ సినిమా ద్వారా సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ నటిస్తున్నారు.

NBk107: బాలయ్యతో పోటీ పడటానికి రంగంలోకి దిగిన కన్నడ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం!

ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణతో పోటీ పడటం కోసం సీనియర్ హీరో అర్జున్ నటిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజాగా చిత్రబృందం అధికారికంగా తెలియజేశారు. కానీ గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణతో పోటీ పడటానికి శాండిల్ వుడ్ స్టార్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

ఒక్క ప్రకటనతో సినిమాపై పెరిగిన అంచనాలు..

ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ను రంగంలోకి దింపినట్లు చిత్రబృందం అతనికి స్వాగతం పలుకుతూ అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ విషయాన్ని తెలియజేస్తూ… “వేరీ హ్యాపీ టు వెల్‌కమ్‌ ది సాండల్‌వుడ్‌ సెన్సేషన్‌ దినియా విజయ్‌. ఈ సినిమాతో విలనిజానికి సరికొత్త నిర్వచనం ఇద్దాం.”అని ట్వీట్ చేశారు. ఇలా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోయే హీరో పేరు చెప్పగానే వీరిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో అర్థమవుతుంది. ఇలా విలన్ని ప్రకటించగానే ఈ సినిమాపై ఇప్పటికీ ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

9 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

9 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

9 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

9 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

10 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

10 hours ago