Featured

Tirumala: తిరుమల వెళ్లే రాజకీయ నాయకులు అలర్ట్… నేటి నుంచి అమలులోకి కొత్త నిబంధనలు!

Tirumala: కలియుగ దైవం అయినటువంటి తిరుమల శ్రీవారి ఆలయంలో ఇటీవల కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్గా బిఆర్ నాయుడు ఎంపికైన విషయం తెలిసినదే.

ఇలా ఈయన చైర్మన్గా ఎంపికైన తర్వాత మొదటిసారి పాలక మండల సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో భాగంగా తిరుమలలో కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు ముఖ్యంగా ఆలయ ప్రతిష్టతను కాపాడటం కోసం ఆలయ ప్రాంగణంలో ఎవరు కూడా రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాట్లాడకూడదని తెలిపారు.

ఇలా పాలకమండలి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని భక్తులు కూడా స్వాగతిస్తున్నారు ఆలయ ప్రతిష్టతను కాపాడాలి అంటే ఆలయ ప్రాంగణంలో ఇలాంటి రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఈ నిర్ణయం పట్ల భక్తులు కూడా సానుకూలంగా వ్యవహరించారు. అయితే బోర్డు సభ్యులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు నేటి నుంచి అమలులోకి రాబోతున్నాయని తెలుస్తోంది.

Tirumala: రాజకీయాలకు చోటు లేదు..

రేపటి నుంచి తిరుమల ఆలయానికి వెళ్లినటువంటి రాజకీయ నాయకులైన ఇతర భక్తులు అయిన ఆలయ ప్రాంగణంలో రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడిన అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న కూడా వారిపట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇకపై తిరుమల ఆలయానికి వెళ్లినవారు అక్కడ స్వామి వారి గురించి మాత్రమే మాట్లాడాలి తప్ప రాజకీయాలకు తావు లేదని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పడేసే సబ్బు ముక్కలతో ఇంత పని చేస్తారో తెలుసా?

ఇంట్లో వాడిన తర్వాత మిగిలిపోయే చిన్న సబ్బు ముక్కలను చాలామంది వృథా చేసేస్తారు. కానీ, ఈ చిన్న ముక్కలతో ఎన్నో…

5 minutes ago

గ్యాస్ మంట తగ్గిందా? ఇంట్లోనే సులభంగా సరిచేసే పూర్తి గైడ్.!

ఇంటి వంటలో గ్యాస్ స్టవ్ ఒక కీలక పరికరం. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వంట పనులు సజావుగా…

9 minutes ago

“పెట్రోల్ డబ్బులు అడిగేవాడు”… వినాయక్‌పై ఎల్బీ శ్రీరామ్ ఎమోషనల్

టాలీవుడ్‌లో తనదైన హాస్యం, రచనతో గుర్తింపు పొందిన ఎల్బీ శ్రీరామ్ తాజాగా దర్శకుడు వి.వి. వినాయక్తో ఉన్న తన అనుబంధాన్ని…

14 minutes ago

ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన ఆ లెజెండరీ నటి ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక అరుదైన పేరు కృష్ణవేణి. నేటి తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోయినా, ఒకప్పుడు…

22 minutes ago

సీతమ్మ వాకిట్లో క్యారెక్టర్ మిస్సైన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ తాజాగా తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా…

29 minutes ago

కోపంతో కారు దాడి… గురుగ్రామ్ ఘటన వైరల్

హర్యానాలోని గురుగ్రామ్లో నడిరోడ్డుపై జరిగిన ఓ విచిత్ర ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు తమ ఎస్‌యూవీ కార్లతో…

36 minutes ago