Movie News

Samantha: చైతన్య విషయంలో కాస్త ఓవర్ చేసిన సమంత.. భర్త కాదంటూ మాజీ భర్త అనాలంటూ షాకింగ్ కామెంట్స్

Samantha: అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరూ కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుని అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం చేత ఇద్దరు ఇష్ట ప్రకారమే విడిపోయారు. అయితే సమంత నాగచైతన్య ఇద్దరు విడిపోయిన తర్వాత సమంత గురించి ఎన్నో కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇకపోతే నాగచైతన్య ఎప్పుడు కూడా సమంతను విమర్శిస్తూ ఎలాంటి పోస్టులు చేయలేదు.కానీ సమంత మాత్రం పరోక్షంగా నాగచైతన్యను విమర్శిస్తూ పోస్టులు చేస్తున్నట్లు ఈ మధ్యకాలంలో అభిమానులు సమంత పోస్టులపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోని చైతన్య అభిమానులు సమంత ఇలాంటి పోస్టులు చేసినప్పుడు తిప్పికొడుతున్నారు.

ఇకపోతే తాజాగా సమంత బాలీవుడ్ నిర్మాత నిర్వహిస్తున్నటువంటి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమంత కాస్త ఓవరాక్షన్ చేసినట్టే అనిపించింది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ సమంతను నాగచైతన్య గురించి ప్రశ్నలు అడుగుతూ భర్త అంటూ ప్రశ్నించబోతుండగా వెంటనే సమంత కాస్త గొంతును సవరించుకొని భర్త కాదు మాజీ భర్త అంటూ సమాధానం చెప్పింది.

విడాకుల గురించి ప్రశ్నలు దాటవేసిన సమంత….

ఈ విధంగా ఈమె అనేసరికి కరణ్ జోహార్ కాసేపు సైలెంట్ అయ్యి తనని మాజీ భర్త అంటూ ప్రశ్నించారు. ఇకపోతే ఇలా నాగచైతన్య గురించి ప్రశ్నలు రావడంతో సమంత కాస్త అతిగా ప్రవర్తించింది. ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ మరోసారి అక్కినేని అభిమానులు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో కూడా సమంత విడాకులకు సంబంధించిన ఎలాంటి విషయాలను కూడా వెల్లడించలేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డైపర్ ర్యాషెస్‌తో పిల్లలు ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న జాగ్రత్తతో వెంటనే ఉపశమనం!

ఇంటి లోపల చిన్నారి ఉంటే డైపర్లు వాడటం ఇప్పుడు సాధారణంగా మారింది. ముఖ్యంగా ఉద్యోగస్త తల్లిదండ్రులకు ఇది ఎంతో సౌకర్యం…

15 minutes ago

ప్రపంచంలో అత్యధిక బంగారం ఎవరిది?భారత్‌ని మించి అత్యధిక బంగారం ఎవరిదో తెలుసా?

ప్రపంచ ఆర్థిక గణాంకాలను ప్రభావితం చేసే ఒక అంశం “బంగారు నిల్వలు” (Gold Reserves). యుద్ధాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాల…

44 minutes ago

పిల్లల పేర్లలో కన్ఫ్యూజన్? సంప్రదాయం, జ్యోతిష్యం, మోడరన్ ట్రెండ్ – ఏది సరైన ఎంపిక?

ఇంట్లో చిన్నారి పుట్టిన క్షణం నుంచి ఆనందం మొదలవుతుంది. కానీ ఆ ఆనందంతో పాటు ఒక ముఖ్యమైన చర్చ కూడా…

58 minutes ago

మద్యం వల్లనే కాదు… వీటి వల్ల కూడా లివర్‌ దెబ్బతింటుంది..

కాలేయం (లివర్‌) మన శరీరంలో అత్యంత కీలక అవయవాల్లో ఒకటి. శరీరానికి అవసరమైన పోషకాలను ప్రాసెస్ చేయడం, విషపదార్థాలను బయటకు…

1 hour ago

చిరంజీవి కాదు… ఇండియాలో బెస్ట్ యాక్టర్ అతనే.. రాధికా ఓపెన్ కామెంట్.!

దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి రాధికా శరత్ కుమార్ మరోసారి వార్తల్లో…

2 hours ago

7 సీటర్ కారు కొనాలనుకుంటున్నారా? మార్కెట్లోకి కొత్త MPVలు… కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్స్..

ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…

3 hours ago