Categories: FeaturedMovie News

Jr NTR: నేనంటే ఇష్టం అని ప్రణతి ఎప్పుడు చెప్పలేదు…. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

Jr NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతోమంది సక్సెస్ అందుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా కెరియర్ పరంగా ఎన్టీఆర్ ఎంతోమధ్య సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. ఇకపోతే ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఎన్టీఆర్ లక్ష్మీప్రతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం. అయితే గతంలో ఎన్టీఆర్ తన భార్య గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వివాహం పెద్దలు నిశ్చయించినటువంటి వివాహం అనే విషయం మనకు తెలిసిందే. అయితే పెళ్లి చూపుల సమయంలో తాను లక్ష్మీ ప్రణతిని చూడగానే తనకు అమ్మాయి నచ్చింది ఓకే అని చెప్పేసారట కానీ లక్ష్మీ ప్రణతికి నేను నచ్చానా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా ఉందని తెలిపారు. ఆమె ఎప్పుడూ కూడా నేనంటే ఇష్టమని చెప్పలేదు.

బలవంతంగా పెళ్లి చేశారా…

మా పెళ్ళికి పెళ్లి చూపులకు దాదాపు 8 నెలల సమయం ఉంది ఈ ఎనిమిది నెలల సమయంలో కూడా ఎప్పుడూ తనకు నేనంటే ఇష్టమే అని చెప్పలేదని పెళ్లి తర్వాత కూడా నాకు డౌట్ వచ్చి నువ్వు ఇష్టపడే చేసుకున్నవా లేక బలవంతంగా పెళ్లి చేశారా అని కూడా తనని అడిగాను అంటూ ఈ సందర్భంగా లక్ష్మీ ప్రణతి గురించి ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 weeks ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago