Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచే సక్సెస్ అయినటువంటి వారిలో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. ఈయన రామానాయుడు కుమారుడిగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి వెంకటేష్ ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పటికీ ఈయన పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇక వెంకటేష్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కొనసాగుతున్నారు. ఈయనకు బయట ఎలాంటి వ్యాపారాలు కూడా లేవు అయితే ఈయన హీరోగా కొనసాగుతూ ఒక్కో సినిమాకు సుమారు పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇలా హీరోగా కొనసాగుతూనే ఈయన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో తన అన్నయ్య సురేష్ బాబుతో పాటు ఈయన కూడా సహ నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉన్నటువంటి వెంకటేష్ ఇప్పటివరకు సుమారు 2000 కోట్ల వరకు ఆస్తులు సంపాదించారని తెలుస్తుంది. ఈ విధంగా వెంకటేష్ నిర్మాతగా హీరోగా భారీ మొత్తంలోనే సంపాదించారు అయితే రామానాయుడు నుంచి మరో 1000 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు తనకు వారసత్వంగా వచ్చాయని తెలుస్తుంది. ఇలా వెంకటేష్ సుమారు 3000 కోట్ల వరకు సంపాదించారని తెలుస్తుంది.
సహనిర్మాతగా వెంకటేష్…
ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా నారప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో రానాతో కలిసి నటించారు. ఇక త్వరలోనే వెంకటేష్ హీరోగా సైంధవ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వచ్చేది జనవరి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…