Featured

Kalyan Dev: ఆమె సీమంతపు వేడుకలలో కళ్యాణ్ దేవ్.. కుటుంబం పెద్దదవుతుందంటూ షాకింగ్ పోస్ట్?

Kalyan Dev: కళ్యాణ్ దేవ్ పరిచయం అవసరం లేని పేరు ఈయన మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరి వివాహం ఎంతో అందంగా వైభవంగా జరిగింది. ఇక వివాహం తర్వాత కళ్యాణ్ దేవ్ కూడా మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పలు సినిమాలలో హీరోగా నటించినటువంటి ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు.

ఇక శ్రీజ కళ్యాణ్ దంపతులకు నవిష్క అనే కుమార్తె కూడా జన్మించిన విషయం మనకు తెలిసిందే. అయితే పాప పుట్టినా తర్వాత వీరిద్దరి మధ్య పలు మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారని తెలుస్తోంది. ఇలా విడాకులు తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని మాత్రం శ్రీజ దంపతులు అధికారకంగా తెలియజేయలేదు. ఇలా శ్రీజకు విడాకులు ఇవ్వడంతో మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల కళ్యాణ్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు.

సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలతో పాటు తన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈయన తాజాగా సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఐశ్వర్య సీమంతపు వేడుక…

ఈ సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా అది తన చెల్లెలకు సంబంధించిన వేడుక అంటూ చెప్పుకువచ్చారు. తన చెల్లెలు ఐశ్వర్య సీమంతపు వేడుకలని తెలియజేయడమే కాకుండా మీ అందరి ఆశీస్సులు అభిమానంతో మా కుటుంబం ఇంకా పెద్దది అవుతుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ ఫోటోలలో నవిష్క కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈయన షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/C1HkDhyv_RY/?utm_source=ig_web_copy_link

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago