Categories: FeaturedMovie News

shruthi Hassan: సలార్ షూటింగ్ సమయంలో శృతిహాసన్ టార్చర్ కి గురైన ప్రభాస్.. ఏమైందంటే?

shruthi Hassan: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించినటువంటి సలార్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్లో అభిమానుల అరుపులు కేకలతో దద్దరిల్లిపోతున్నాయి. ఇక ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడం సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయడంతో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే. ఈమె కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సలార్ సినిమా షూటింగ్ సమయంలో జరిగినటువంటి కొన్ని విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రశాంత్ అద్భుతమైన కథను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారని తెలిపారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను హీరో ప్రభాస్ ను భారీగా టార్చర్ చేశాను అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శృతిహాసన్ సాధారణంగా బాగా మాట్లాడుతారు ఇక సలార్ సినిమా సమయంలో మాత్రం తనకు ఏమాత్రం విరామం దొరికిన చిత్ర బృందంతో భారీగా మాట్లాడే దానిని అలాగే నేను ఎక్కువగా ప్రభాస్ తోనే మాట్లాడుతూ ఉన్నానని తెలిపారు.

ఓపికగా విన్నారు…

నేను ఎక్కువగా మాట్లాడుతూ ప్రభాస్ ను భారీగా టార్చర్ చేశానని నేను ఇలా మాట్లాడుతూనే ఉన్నప్పటికీ ఆయన మాత్రం విసుక్కోకుండా నవ్వుతూ నా మాటలను వినడమే కాకుండా నాకు రిప్లై ఇస్తూ వచ్చారని శృతిహాసన్ తెలిపారు. ఇలా నా మాటలను ప్రభాస్ భరించారు అంటే ఆయనకు ఎంతో సహనం ఉందని ఆ క్షణమే తనకు అర్థమైంది అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ ప్రభాస్ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago