Sreekanth: సినీ నటుడు శ్రీకాంత్ ఎన్నో కుటుంబ కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున టాలీవుడ్ ప్రేక్షకులను సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈయన హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు తన కెరీర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
గతంలో శ్రీకాంత్ ఊహ విడిపోతున్నారు అంటూ వీరి విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్ల గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ నేను ఊహ అరుణాచలం వెళ్తున్నాము అనుకోకుండా టీవీలో మేమిద్దరం విడాకులు తీసుకోబోతున్నాము అంటూ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది దీంతో ఒక్కసారిగా షాక్ అయి వెంటనే ఫోన్ చేసి అందరికీ క్లారిటీ ఇచ్చానని తెలిపారు.
ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిస్తున్నటువంటి ఈయనకు బాలీవుడ్ అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక సినిమా వేడుకలో సీనియర్ నటి రాశి తో కలిసి పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే వేదికపై ఒక్కసారిగా శ్రీకాంత్ ను రాశి కొట్టిన సంగతి మనకు తెలిసిందే.
అమ్మా అని పిలిచాను..
అప్పట్లో ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రాశి ఎందుకు శ్రీకాంత్ ను కొట్టిందనే విషయం గురించి తాజాగా ఈయన తెలిపారు. ఆ సినిమా వేడుకలో భాగంగా హీరోయిన్ రాశి వద్దకు వచ్చి తనని మేడమ్ అని కాకుండా అమ్మ అంటూ పిలిచారు. హీరోయిన్ అలా పిలవడంతో నేను కూడా సరదాగా రాశిని ఆటపట్టించడం కోసం అమ్మ అంటూ పిలిచాను దాంతో ఆమె నన్ను కొట్టింది అంటూ ఈ సందర్భంగా శ్రీకాంత్ ఆ సంఘటన గురించి తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…