Movie News

Venkatesh: సైలెంట్ గా కూతురి పెళ్లి చేస్తున్న వెంకటేష్… ఘనంగా మెహందీ వేడుకలు!

Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు వెంకటేష్ ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే వెంకటేష్ రెండవ కుమార్తె ఇటీవల నిశ్చితార్థపు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన విజయవాడకు చెందినటువంటి ఒక డాక్టర్ ఇంటికి తన కూతురిని కోడలుగా పంపుతున్నారు. ఈ విధంగా వెంకటేష్ నిశ్చితార్థపు వేడుకలను అక్టోబర్లో జరిపించారు. అయితే ఈ నిశ్చితార్థాన్ని కూడా చాలా సైలెంట్ గా ఎలాంటి హంగామా లేకుండా చేశారు. కేవలం చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్ సెలబ్రెటీలను మాత్రమే ఆహ్వానించారు.

ఇలా సైలెంట్ గా నిశ్చితార్థం చేసినటువంటి వెంకీ మామ తన కుమార్తె పెళ్లి కూడా అంతే సైలెంట్ గా నిర్వహిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో నేడు మార్చి 15వ తేదీ తన రెండో కుమార్తె వివాహం ఎంతో ఘనంగా జరగబోతుంది. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన మెహందీ వేడుకలలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పాల్గొన్నారు.

నమ్రత, సితార…
మెహందీ వేడుకలలో భాగంగా నమ్రత సితార సందడి చేశారు. ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను వీరు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక నేడు జరగబోయే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ , కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరగబోతుందని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

12 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

13 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

13 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

13 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

13 hours ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

13 hours ago