టాలీవుడ్ నటి గోవా బ్యూటీ ఇలియానా. తన అందంతో ఎంతో మంది హృదయాలను దోచుకుంది. దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలిసారి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. మంచి క్రేజ్ ఉన్న సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైంది. గతంలో శరీర సైజుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. మళ్లీ వర్కౌట్లు చేస్తూ ముందు గ్లామర్ ను పరిచయం చేస్తుంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో ఎల్లో బికినీలో సెల్ఫీ తీసుకుంటూ ఎద అందాలతో బాగా రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
టాలీవుడ్ నటి గోవా బ్యూటీ ఇలియానా.
తన అందంతో ఎంతో మంది హృదయాలను దోచుకుంది.
దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలిసారి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
మంచి క్రేజ్ ఉన్న సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైంది.
గతంలో శరీర సైజుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది.
మళ్లీ వర్కౌట్లు చేస్తూ ముందు గ్లామర్ ను పరిచయం చేస్తుంది.
ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.
తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో ఎల్లో బికినీలో సెల్ఫీ తీసుకుంటూ ఎద అందాలతో బాగా రచ్చ చేస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…