Tollywood Heros Wife’s: సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ ఒక్కో సినిమాకి హీరోలు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ హీరోలు సంపాదిస్తుండగా వీరి భార్యలు మాత్రం తామేమి తక్కువ కాదంటూ హీరోలకు పోటీపడి మరి డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోల భార్యలు సంపాదన తెలిస్తే మాత్రం దిమ్మతిరిగి పోవాల్సిందే.
ఉపాసన కొణిదెల: రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా కోట్లు సంపాదిస్తుంటే ఉపాసన సైతం పలు వ్యాపారాల ద్వారా రామ్ చరణ్ కు పోటీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటిని ఉపాసన చూసుకుంటూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.
అల్లు స్నేహారెడ్డి: ఐకాన్ సార్ అల్లు అర్జున్ సతీమణిగా ఎంతో గుర్తింపు పొందిన స్నేహ రెడ్డి హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈమె తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో డైరెక్టర్ గా విధులు నిర్వహించడమే కాకుండా ప్రముఖ మ్యాగజైన్ కు ఎడిటర్ గా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
సింగర్ చిన్మయి: హీరో రాహుల్ రవీందర్ సతీమణిగా పేరుగాంచిన సింగర్ చిన్మయి సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాహుల్ రవీంద్ర కన్నా భారీ మొత్తంలో సంపాదించడమే కాకుండా తన భర్త కన్నా అధిక మొత్తంలో ఇన్కమ్ టాక్స్ లు చెల్లిస్తున్నారు.
వేరోనిక: మంచు విష్ణు భార్యగా గుర్తింపు పొందిన వెరోనికా కి క్లాతింగ్ కంపెనీకి ఆమె ఓనర్ గా ఉన్నారు. కుటుంబ పరంగా ఉన్న వ్యాపారాలు కూడా చూసుకోవడమే కాకుండా మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాకు ఈమె డిజైనర్ గా వ్యవహరించారు.
స్వాతి:నందమూరి కళ్యాణ్ రామ్ భార్యగా స్వాతి అందరికీ సుపరిచితమే ఈమె ఎంబిబిఎస్ పూర్తి చేయడమే కాకుండా హైదరాబాద్ లో ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీని నడుపుతున్నారు. కళ్యాణ్‌రామ్ సినిమాల వీఎఫ్ఎక్స్ వర్క్ అంతా ఈ కంపెనీల్లోనే జరుగుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…