Movie News

Star Celebrities: వామ్మో.. ఈ స్టార్ హీరోలకు ఇన్ని చెడు అలవాట్లు ఉన్నాయా… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Star Celebrities: సాధారణంగా సినీ సెలబ్రిటీలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు. ఈ క్రమంలోనే అభిమానులు వారి అభిమాన హీరోల అలవాట్లను తెలుసుకోవడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే చాలామంది హీరోలలో మంచి అలవాట్లు ఉన్నప్పటికీ కొన్ని చెడు అలవాట్లు కూడా ఉంటాయి. ఇలా మన ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కొందరికి చెడు అలవాట్లు ఉన్నాయి వాటిని ఎంతగా మానుకోవాలని ప్రయత్నించిన మానుకోలేక అలవాట్లను అలాగే కొనసాగిస్తున్నారు.

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి అందరికీ సుపరిచితమే. ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఏడుపదుల వయసులో కూడా రజనీకాంత్ ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఈయనకు సిగరెట్ తాగే అలవాటు చాలా ఎక్కువగా ఉందట.సీక్రెట్ మానేయాలని ఎంత ప్రయత్నం చేసిన ఆ అలవాటును మానుకోలేకపోతున్నారు. అయితే ఆ అలవాటే ప్రస్తుతం ఈయనని అనారోగ్య సమస్యలకు గురి చేస్తోందట.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లుఅర్జున్ వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇలా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ కు సిగరెట్ తాగే అలవాటు ఉందట. అయితే ఈ విషయాన్ని బన్నీ ఎక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం. అదే విధంగా ప్రిన్స్ మహేష్ బాబు ఒకప్పుడు చైన్ స్మోకింగ్ చేసేవారట. అయితే ఈ విషయం గురించి క్లారిటీ లేనప్పటికీ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ప్రమాదంలో పడిన స్టార్ హీరోలు…


రౌడీ హీరో విజయ్ దేవరకొండ గతంలో సిగరెట్ తాగేవారని ప్రస్తుతం ఆ అలవాటును మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళ స్టార్ హీరో సూర్య పదేపదే డ్రస్సులు మార్చడం బ్యాడ్ హ్యాబిట్ గా ఉందట. తమిళ స్టార్ హీరోలైన అజిత్,విక్రమ్ వంటి హీరోలకు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమని ఈ బైక్ రేసింగ్ కారణంగా వీళ్ళు పలుసార్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు, అదేవిధంగా ప్రమాదాలకు కూడా గురయ్యారని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

2 hours ago

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…

2 hours ago

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…

2 hours ago

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…

2 hours ago

వాష్‌రూమ్‌కు వెళ్లి మాయమైన ఖైదీ.. పోలీసులకు షాక్!

హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…

3 hours ago

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…

4 hours ago