ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యువ దర్శకుల హవా నడుస్తోంది.. ట్రెండ్ తగ్గ కంటెంట్ లతో సినిమాలు తీసి మొదటి సినిమాతోనే సాలిడ్ డెబ్యూ హిట్ అందుకుంటున్నారు యంగ్ డైరెక్టర్లు..
అయితే మరోవైపు కొందరు దర్శకులు మాత్రం మొదటి సినిమా ప్లాప్ ఇచ్చి.. రెండవ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. వారిలో టాప్ 10 డైరెక్టర్స్ లిస్ట్ ని ఒకసారి పరిశీలిస్తే…
మున్నా మూవీ తో డెబ్యూ ఇచ్చిన వంశి పైడిపల్లి “బృందావనం” సినిమా తో హిట్ కొట్టాడు. “మున్నా” సినిమా కూడా బాగుంటుంది కానీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రం కురవలేదు.
ఈయన తీసిన సినిమాలు రెండే అయినా.. రెండు మంచి టాక్ తెచ్చుకున్నాయి. “ఎవడె సుబ్రహ్మణ్యం”, ” మహానటి”. కానీ కలెక్షన్ల పరం గా మహానటి సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.
షాక్ మూవీ తో డెబ్యూ ఇచ్చిన హరీష్ శంకర్ తన సెకండ్ మూవీ మిరపకాయ్ తో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బద్దలుకొట్టాడు.
ఎన్టీఆర్ తో “స్టూడెంట్ నెంబర్ వన్” మూవీ తో డెబ్యూ ఇచ్చిన రాజమౌళి మంచి పేరే తెచ్చుకున్నారు. కానీ తన సెకండ్ మూవీ ” సింహాద్రి” తో రికార్డు లు తిరగరాసేసారు.
కాష్ అనుదీప్ తొలి మూవీ పిట్టగోడ అంత గా ఆడలేదు. థియేటర్లలో రిలీజ్ ఐన తొందర్లోనే వెనక్కి వెళ్ళిపోయింది. కానీ, సెకండ్ మూవీ “జాతి రత్నాలు” తో అనుదీప్ కాసులు కురిపించేస్తున్నాడు.
“అందాల రాక్షసి” హను రాఘవపూడి మొదటి సినిమా. ఈ సినిమా కి ఇప్పుడు కూడా ఫాన్స్ ఉన్నారు కానీ, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం పైసల్ రాలేదు. సెకండ్ మూవీ “కృష్ణగాడి వీర ప్రేమ గాధ” కాసులకి కాసులు, హిట్ టాక్ కూడా సొంతం చేసుకుంది.
ఆయన తీసిన మళ్ళీ రావా, జెర్సీ రెండు సినిమాలు మంచి పేరే తెచ్చుకున్నాయి. కానీ, రెండో సినిమా జెర్సీ నెంబర్ వన్ గా నిలిచింది.
ఈయనకి కూడా హిట్లే ఎక్కువ. ఫ్లాపులు తెలియవు. మిర్చి తో హిట్ కొట్టారు. సెకండ్ సినిమా శ్రీమంతుడు తో అంతకుమించిన హిట్ నే కొట్టారు.
శ్రీనువైట్ల డెబ్యూ మూవీ “నీకోసం” అంత మంచి టాక్ తెచ్చుకోలేదు. ఈ సినిమా లో రవితేజ హీరో గా నటించారు. శ్రీనువైట్ల రెండవ సినిమా “ఆనందం” మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈయన తీసిన రెండు సినిమాలు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా..ఇవి రెండు సూపర్ గుడ్ సినిమాలే. కానీ, రెండో సినిమా బ్రోచేవారెవరురా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది..!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…