Ap: ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈయన అధికారం చేపట్టిన మరుక్షణమే రాష్ట్ర అభివృద్ధిపై అలాగే సంక్షేమంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఏపీ తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్తను తెలిపింది..
రేషన్ ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బియ్యం అందుకుంటున్నారు అయితే గతంలో కందిపప్పు చెక్కర కూడా ఇచ్చేవారు కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి హయంలో కందిపప్పు కొన్ని ప్రాంతాలలో సరఫరా ఆగిపోయింది అయితే బియ్యం స్థానంలో కొన్నిచోట్ల జొన్నలు రాగులను కూడా సరఫరా చేశారు.
అయితే కందిపప్పు రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా కాలేదు అనే విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లడంతో వెంటనే పౌరసరఫరాల శాఖకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఇకపై రేషన్ బియ్యంతో పాటు చక్కెర కందిపప్పును కూడా రేషన్ కార్డుదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈయన ఆదేశాలు జారీ చేశారు.
అందుబాటులోకి కందిపప్పు…
ఇక కందిపప్పు, చక్కెర ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారనే విషయాలను త్వరలోనే తెలియనున్నాయి. ఇక వచ్చే నెల నుంచి ప్రతి రేషన్ కార్డుదారులు అందుబాటులో ఉన్న స్టోర్ నుంచి బియ్యంతో పాటు కందిపప్పు చెక్కరను కూడా పొందవచ్చు. ఇలా కందిపప్పు రేషన్ లో అందుబాటులోకి లేకపోవడంతో సాధారణ మధ్యతరగతి ప్రజలు వీటిని బయట కొనుగోలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…