ప్రభాస్ సరసన “వర్షం” సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే అద్భుతమైన క్రేజ్ సంపాదించిన త్రిష ఆతరువాత వరుసగా టాప్ స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. ఆ సమయంలో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేది.. కొన్నాళ్లు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది… అయితే కొన్నాళ్లకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ సినిమాల వైపు వెళ్ళింది. అయితే స్టార్ హీరోయిన్ కాబట్టి మొదటినుంచి ఆమెపై రూమర్స్ ఎక్కువే…
ఆ తరువాత ఆమె కాబోయే భర్తతో విడిపోయింది. దీనికి కారణం ధనుష్ అని తమిళ మీడియా కోడై కూస్తోంది. వివరాల్లోకి వెళితే చెన్నై కి చెందిన బిజినెస్ మెన్ వరుణ్ మణియన్ తో 2015 లోనే ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.. ఎంగేజ్మెంట్ అయితే జరిగింది కానీ వీరిద్దరి బంధం పెళ్లి వరకు వెళ్ళలేదు. ముఖ్యంగా వీరిద్దరూ విడిపోవడానికి కారణం ధనుష్ అయ్యాడట. మరోవైపు పెళ్లి తరువాత సినిమాలలో నటించకూడదని వరుణ్ మణియన్ కండిషన్ పెట్టాడట. అంతే కాదు ధనుష్, త్రిష ఇద్దరు మంచి స్నేహితులు. కానీ వరుణ్, ధనుష్ ల మధ్య తీవ్ర మనస్పర్థలు ఉన్నాయట. ఆ కారణంతో అతనిని దూరంపెట్టమని త్రిషకి చెప్పాడట. ఎంగేజ్మెంట్ కి అతనిని పిలవద్దని ముందే చెప్పాడట వరుణ్. అయినా కూడా అతని మాటలను పెడచెవినపెడుతూ త్రిష ధనుష్ ను ఎంగేజ్మెంట్ కి పిలిచింది. దీనితో ఇద్దరికీ భారీ యుద్ధమే జరిగిందట. ఈ కారణంగా ధనుష్ వల్ల వీరిద్దరూ విడిపోవడం జరిగిందట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…