Rahul gandhi
కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసినట్లు ట్యిట్టర్ సంస్థ ప్రకటించింది. తాజాగా తను చేసిన ఓ పోస్ట్‌లో అత్యాచారం, హత్యకు గురైన ఘటనలో బాధితురాలి బంధువుల ఐడెంటిటీని బయటపెట్టారని పలువురు ఆయనపై విమర్శలు చేసిన నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేశారు.
బుధవారం అత్యాచారం, హత్య గురైనా ఓ చిన్నారి తల్లిదండ్రులను రాహుల్ పరామర్శించారు. తర్వాత వారి ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “తల్లిదండ్రులు ఆవేదన అర్థమవుతుంది. వారి కూతురు భారత మాత ముద్ద బిడ్డ. బాధితులకు న్యాయం జరగాలి. అంతవరకు వారి తరపున పోరాటం చేస్తామని” పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…