jharkhand
గర్ల్ ఫ్రెండ్ ఇద్దరూ బాయ్ ఫ్రెండ్స్ కొట్టుకొవడం చూశాం కాని ఇక్కడ విచిత్రంగా బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. జుట్లు పట్టుకుని మరి కొట్టుకున్నారు. తను ప్రాణాంగా ప్రేమించిన వ్యక్తి మరొక్క యువతితో తిరుగుతుండడం తట్టుకోలేకపోయిన ఆమె ఆ యువతిపై దాడికి దిగింది. జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించింది. ఆ యువతి కూడా ఎదురు తిరుగడంతో సీన్ రసవత్తరంగా మారింది. ఇద్దరూ నడిరోడ్డుపై దొర్లుతూ పడి కొట్టుకున్నారు.
ఈ సంఘటన ఝార్ఖండ్‌లోని జరాయ్‌కేలాలో చోటుచేసుకుంది. చివరికి వారిని ఓ యువకుడు, ఓ యువతి వారిని అతి బలవంతంగా విడిపించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనపై అరా తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…